Tarun Chugh: కేసీఆర్, కవిత పదే పదే ఢిల్లీకి ఎందుకు వచ్చారు

-

Tarun Chugh says mlc kavitha should say facts in cbi inquiry: సీఎం కేసీఆర్, కవితలు పదే పదే ఢిల్లీకి ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జీ తరణ్ చుగ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని ఆరోపించారు. సౌత్ లిక్కర్ మాఫియా దేశాన్ని దోచుకుంటోందని.. ఢిల్లీ, పంజాబ్ మద్యం పాలసీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కాగా.. ఈడీ కస్టడీలో ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌‌లో కవిత పేరు చేర్చిన సీబీఐ ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఎక్కడైనా విచారణకు హాజరుకావొచ్చని సీబీఐ పేర్కొంది. కాగా.. ఈ నెల 6న హైదరాబాద్‌లో కవిత విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...