Bjp Former Mla: మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి

-

Telangana Bjp Former Mla Mandadi Satyanarayana Reddy is no more: హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపట్ల బండి సంజయ్ కుమార్,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. మందాడి సత్యనారాయణ రెడ్డి 2004లో హన్మకొండ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సత్యనారాయణ బీజేపీ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఉపాధ్యక్షులుగా పని చేసి.. అనంతరం హన్మకొండ నుండి శాసనసభ్యునిగా గెలుపొందారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...