Telangana BJP | ప్రధాని మోడీ వరంగల్ సభకు కీలక నేతలు గైర్హాజరు!

-

Telangana BJP | ఓరుగల్లు గడ్డమీద ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ నిర్వహించిన విజయసంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని కీలక నేతలంతా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి బయటపడుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. నరేంద్ర మోడీ హాజరైన వరంగల్‌ బహిరంగ సభకు పలువురు బీజేపీ అగ్రనాయకులు డుమ్మా కొట్టారు. స్టార్‌ క్యాం పెయినర్‌గా చెప్పుకొనే మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi ), మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి(Vivek Venkata Swamy) గైర్హాజరు అయ్యారు. చెన్నమనేని విద్యాసాగర్‌రావు గవర్నర్‌ పదవీకాలం ముగియగానే మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన సైతం ప్రధాని మోడీ బహిరంగ సభకు హాజరుకాకపోవడం విశేషం. బీజేపీ రాష్ట్ర(Telangana BJP) పార్టీలో జరుగుతున్న నాయకుల అసంతృప్తుల పర్వాన్ని మోడీ సభ బహిర్గతం చేస్తున్నది.

- Advertisement -
Read Also: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...