20 మందితో BSP తొలి జాబితా విడుదల

-

Telangana BSP | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీఎస్పీ సైతం అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ మంగళవారం వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ బరి దిగబోతున్నారు. నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యకు సూర్యాపేట టికెట్ కేటాయించారు.

- Advertisement -

Telangana BSP అభ్యర్ధుల జాబితా:

సిర్పూర్ – డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్

జహీరాబాద్- జంగం గోపీ

పెద్దపల్లి- దాసరి ఉష

తాండూరు – చంద్రశేఖర్ ముదిరాజ్

దేవరకొండ – డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్

చొప్పదండి – కొంకటి శేఖర్

పాలేరు – అల్లిక వెంకటేశ్వర్ రావు

నకిరేకల్ – మేడి ప్రియదర్శిని

వైరా – బానోత్ రాంబాబు నాయక్

ధర్మపురి – నక్క విజయ్ కుమార్

వనపర్తి – నాగమోని చెన్న రాములు

మానకొండూరు – నిషాని రామచందర్

కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్

నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్

ఖానాపూర్ – బాన్సీలాల్ రాథోడ్

ఆందోల్ – ముప్పారపు ప్రకాష్

సూర్యాపేట – వట్టే జానయ్య యాదవ్

వికారాబాద్ – గోర్లకాడి క్రాంతి కుమార్

కొత్తగూడెం – ఎర్ర కామేష్

జుక్కల్ – ప్రధ్న్య కుమార్ మాధవరావు

Telangana BSP

Read Also: కీలక డిమాండ్ తో కేసిఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...