Telangana Cabinet meeting: ఈ నెల 10న రాష్ట్ర కాబినెట్ సమావేశం

-

Telangana Cabinet meeting on 10th December: ఈ నెల 10 న సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కాబినెట్ ప్రగతి భవన్ లో భేటీ కానుంది. గతంలో ఇచ్చిన హామీ సొంత భూమి ఉన్నవారికి గృహ నిర్మాణం కోసం ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అలాగే రైతు బంధు, ధాన్యం కొనుగోళ్ల పై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

మూడు నెలల తర్వాత సమావేశం కానున్న కాబినెట్ లో గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లుల విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది.  ఈ బిల్లులను త్వరగా ఆమోదించాలని వచ్చే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలపై చర్చించి కేంద్ర వైఖరిని ఎండ గట్టెందుకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.

Read Also: మరింత ప్రియం కానున్న కార్ల ధరలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...