సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల.. ప్రాబ్లం ఇదే!

-

CM KCR health Bulletin |స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు పరీక్షించారు. ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు ఆయన వైద్య బృందం కేసీఆర్‌కు పలు రకాల పరీక్షలు నిర్వహించి.. హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. అయితే.. కేసీఆర్ గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయనకు సీటీ స్కాన్, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. అయితే.. ఆయనకున్న సమస్యకు సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.

- Advertisement -
Read Also: కాంగ్రెస్‌కు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...