Congress MP Candidates | తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల

-

తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల(Congress MP Candidates) రెండవ జాబితా వచ్చేసింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 57 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. గురువారం రాత్రి ఏఐసిసి ఈ లిస్టును అధికారికంగా ప్రకటించింది. ఇటీవల తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. ఈ రోజు మరో అయిదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి, మల్కాజిగిరి సికింద్రాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీటిలో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. మరో మూడు స్థానాలను బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు కేటాయించింది.

- Advertisement -

తెలంగాణ Congress MP Candidates జాబితా..

పెద్దపల్లి (ఎస్సీ) – గడ్డం వంశీ కృష్ణ

మల్కాజిగిరి – పట్నం సునీతా మహేందర్ రెడ్డి

సికింద్రాబాద్ – దానం నాగేందర్

నాగర్ కర్నూల్ (ఎస్సీ) – మల్లు రవి చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి

Read Also: బీజేపీ మూడవ జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేసే సెగ్మెంట్ ఇదే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...