IFS Officers | తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ

-

తెలంగాణ సర్కార్ 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను(IFS Officers) బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖ చార్మినార్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ప్రియాంక వర్జీస్ ను నియమించింది.

- Advertisement -

List Transffered IFS Officers: 

  • జోగులాంబ సర్కిల్ కన్‌జర్వేటర్‌గా శివాల రాంబాబు

  • జూపార్కుల డైరెక్టర్‌గా సునీల్ ఎస్.హిరేమత్

  • సిద్దిపేట డీఎఫ్ ఓగా పి. శ్రీనివాసరావు

  • ఎస్టీసీ సర్కిల్ కన్జర్వేటర్గా ఎస్.వి. ప్రదీప్ కుమార్ శెట్టి

  • హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్గా కె.శ్రీనివాస్

  • నెహ్రూ జూపార్క్ క్యూరేటర్గా జె వసంత
    జయశంకర్ భూపాలపల్లి డీఎఫ్తగా మందాడి నవీన్రెడ్డి నియమితులయ్యారు.
Read Also: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...