Vanama Venkateswara Rao | తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.. BRS ఎమ్మెల్యేపై అనర్హత వేటు

-

తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అధికార పార్టీకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు(Vanama Venkateswara Rao)పై హై కోర్టు అనర్హత వేటు వేసింది. కొత్త గూడెం ఎమ్మెల్యే ఎన్నికల చెల్లదని హై కోర్టు తీర్పు వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని కోర్టును జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. కాగా అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులు అబద్ధమని కోర్టు తేల్చంది. అనర్హత వేటుతో పాటు రూ.5లక్షలను జరిమానాగా విధించింది.

- Advertisement -

సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు(Jalagam Venkat Rao)ను విజేతగా తెలంగాణ హై కోర్టు ప్రకటించింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జలగం పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao) పోటీ చేసి గెలుపొందారు. అనూహ్య పరిణామాల కారణంగా ఎన్నికల అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేపై అనర్హత వేటుతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది.

Read Also: ‘రూ.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేదు’
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...