జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ రేప్ కేసు(Amnesia Pub Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారున్ని మేజర్‌గా జూనియర్ కోర్టు ప్రకటించింది. దీనిపై వక్ఫ్ బోర్డు అప్పటి చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు నిందితున్ని మైనర్‌గా పరిగణించి విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన అమ్నిషియా పబ్ రేప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
- Advertisement -
Read Also: యువతకు కిర్రెకిస్తున్న ‘పాయల్’ న్యూడ్ పోస్టర్
Follow us on: Google News, Koo, Twitter