ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు 

-

Telangana High Court Transfers MLAs Poaching Case to CBI: తెలంగాణ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ సంచలనానికి తెరతీసిన ఈ కేసు నేడు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కేసును విచారించే అర్హత లేదంటూ.. విచారణను సీబీఐకి బదిలీ చేయాలంటూ ప్రతివాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం ఉదయం నుండి హైకోర్టులో వాదనలు జరగగా.. సాయంత్రం కేసును సీబీఐకి బదిలీ చేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.

Read Also:
మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట తీవ్ర విషాదం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...