Telangana Inter Exams Telangana intermediate exams schedule: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 03 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుండి ఏప్రిల్ 04 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుండి 5 గంటల వరకు రెండు విడతల్లో ప్రాక్టీకల్స్ జరగనున్నాయి.
పరీక్షల షెడ్యూల్
==============
తేదీ ఫస్టియర్
మార్చి 15 సెకండ్లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 17 ఇంగ్లిష్ పేపర్ 1
మార్చి 20 మ్యాథమెటిక్స్ 1ఎ, బోటనీ, పొలిటికల్సైన్స్ పేపర్-1
మార్చి 23 మ్యాథమెటిక్స్1బి, జువాలజీ, హిస్టరీ పేపర్-1
మార్చి 25 ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 28 కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1
మార్చి 31 పబ్లిక్అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్మ్యాథ్స్ (బైపీసీ) పేపర్-1
ఏప్రిల్ 03 జాగ్రఫీ, మోడర్న్లాంగ్వేజ్పేపర్-1
సెకండియర్ :
మార్చి 16 సెకండ్లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 18 ఇంగ్లిష్ పేపర్ 2
మార్చి 21 మ్యాథమెటిక్స్ 2ఎ, బోటనీ, పొలిటికల్సైన్స్ పేపర్-2
మార్చి 24 మ్యాథమెటిక్స్2బి, జువాలజీ, హిస్టరీ, హిస్టరీ పేపర్-2
మార్చి 27 ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 29 కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-2
ఏప్రిల్ 01 పబ్లిక్అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్మ్యాథ్స్ (బైపీసీ) పేపర్-2
ఏప్రిల్ 04 జాగ్రఫీ, మోడర్న్లాంగ్వేజ్పేపర్-2