MLC Elections | తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

-

MLC Elections | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మందే మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

- Advertisement -

ఎన్నికల షెడ్యూల్ ఇదే..

జనవరి 11- నోటిఫికేషన్‌

జనవరి 18- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

జనవరి 19- నామినేషన్ల పరిశీలన

జనవరి 22- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

జనవరి 29- పోలింగ్‌, కౌంటింగ్‌

Read Also: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కొడాలి నాని ఏమన్నారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...