రాజసం ఉట్టిపడేలా తెలంగాణ సచివాలయం నిర్మాణం (ఫొటోస్)

-

Telangana new secretariat |బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక చేపట్టిన అద్భుతమైన నిర్మాణాల్లో తెలంగాణ సచివాలయం ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రటిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 30వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభించారు. అనంతరం లక్షల మందితో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేయనున్నారు. కాగా, రాజసం ఉట్టిపడే ఈ పరిపాలనా భవనంలో సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఆధునిక సాంకేతికత మేళవించిన ఈ సచివాలయంలో ఫర్నీచర్ దగ్గర్నుంచి పూలకుండీల వరకు.. టెక్నాలజీ మొదలుకుని టాయిలెట్ల వరకు.. అంతా ఇంటర్నేషనల్ స్టాండర్ట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సచివాలయానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత పోస్టు చేయగా, అవికాస్త వైరల్‌గా మారాయి. దానికి అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Telangana new secretariat Photos:

Telangana new secretariat

Telangana new secretariat

Telangana new secretariat

Telangana new secretariat

Read Also: హిండెన్‌బర్గ్ రిపోర్టుతో అందరికీ సినిమా అర్ధమైపోయింది: KTR

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...