పన్నుల రాబడుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 2022-23లో రూ.72, 564 కోట్లు వచ్చాయని ఆయన తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాల పెంపుపై హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దేశంలోనే అభివృద్ధికి సూచికగా తెలంగాణను నిలబెట్టాలన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంక్షేమ పథకాలు నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలోని ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
- Advertisement -
Read Also: గ్రూప్-4 అభ్యర్థులకుగుడ్ న్యూస్.. ఇదే చివరి అవకాశం!
Follow us on: Google News, Koo, Twitter