Munugode: మునుగోడులో ఈటల కాన్వాయ్ పై దాడి

-

Munugode: మునుగోడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ జగదీష్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో టీఆర్‌‌ఎస్ – బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఈటల కారు ధ్వంసం.. కాగా టీఆర్‌‌ఎస్ నేతలకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. అయితే.. నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో అన్నీపార్టీలు హోరా హోరీగా మునుగోడులో (Munugode) ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read also: అమరావతి కేసు నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...