Group 2 Exam Schedule | తెలంగాణ గ్రూప్ -2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

-

గ్రూప్ -1, గ్రూప్ -3 పరీక్షలను ఆటంకాలు లేకుండా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు TGPSC గురువారం గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్(Group 2 Exam Schedule) రిలీజ్ చేసింది. డిసెంబర్ 15, 16 వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం, సాయంత్రం రెండు సెషన్‌లుగా ఎగ్జామ్స్ నిర్వహించనుంది.

- Advertisement -

Group 2 Exam Schedule | 783 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ -2 పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు డిసెంబర్ 9 నుండి కమిషన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. మరింత సమాచారం కోసం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి tspsc.gov.in వెబ్సైటుని సంప్రదించాలని సూచించింది.

Read Also: ఢిల్లీ ఎలెక్షన్స్… ఆప్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...