Group 3 Results | గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..

-

తెలంగాణ గ్రూప్-3 రిజల్ట్స్‌ను(Group 3 Results) టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను అధికారులు విడుదల చేశారు. 1365 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 50.24శాతం మంది మాత్రమే రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 30న విడుదలైనప్పటికీ పరీక్ష మాత్రం 2024 నవంబర్ 17, 18 తేదీల్లో జరిగాయి. 107 శాఖల పరిధిలో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ఆడిటర్ పోస్టులకు రాత పరీక్ష జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అత్యధిక పోస్టులు ఉన్నాయి.

Read Also: 6 గంటలకు మించి కూర్చుంటే ఇక అంతే సంగతులు..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...