Group 2 Results | గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయి..

-

తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను(Group 2 Results) టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు టీజీపీఎస్సీ అధికారులు. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను 5లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. కానీ పరీక్షలకు కేవలం 46శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే సగానికి సగం మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు 15, 16 డిసెంబర్ 2024 పరీక్షలు జరిగాయి.

Read Also: ‘కంగువ’ సినిమా రివ్యూలపై జ్యోతిక సీరియస్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

War 2 | వార్-2 వాయిదా తప్పదా..?

వార్-2(War 2) విడుదల వాయిదా తప్పదా? మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో వస్తున్న...

KCR | అసెంబ్లీకి వస్తున్నా: కేసీఆర్

బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ప్రతిపక్ష...