జనగామలో వింత ఘటన.. చింత చెట్టుకు కల్లు(వీడియో)

-

Toddy From Tamarind Tree In Jangaon District: జనగామ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పాలకుర్తి మండల కేంద్రం సమీపంలోని అంగడి బజార్ వద్ద నివసించే ఎల్లబోయిన సోంమల్లు ఇంటి ఆవరణలో ఓ చింత చెట్టు ఉంది. ఉన్నట్టుండి ఈ చింత చెట్టు నుండి కల్లు కారడం మొదలు పెట్టింది. సహజంగా తాటి చెట్టు కొబ్బరి చెట్టు ఈత చెట్టు నుండి వస్తుంది. అయితే చింత చెట్టు కూడా కలర్ రావడంతో జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంత చెట్టు నుండి కల్లు  పారే దృశ్యాన్ని చూడడానికే స్థానికులు ఎగబడ్డారు. కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టే జరుగుతోందని భావిస్తున్నారు.

Read Also: రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సిన డిన్నర్ టీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...