Revanth Reddy: గాంధీ కుటుంబం గౌరవిస్తుంది.. కేటీఆర్ దత్తత వల్లే!

-

TPCC Chief Revanth Reddy fires on TRS and BJP: గత నాలుగేళ్లలో  కొడంగల్ ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్.. కొడంగల్ లో ఎక్కడ ఏం అభివృద్ధి జరిగిందో  శ్వేత పత్రం విడుదల చేయాలని  రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. టీఆర్​ఎస్​కు పాలమూరు రంగారెడ్డి  ప్రాజెక్టుతో తప్ప ఇతర ఏ ప్రాజెక్టు తో సంబంధం లేదని.. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లనే ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపించారు.

- Advertisement -

కొడంగల్ అభివుద్ది పై అసెంబ్లీ లో నిర్దిష్టమైన ప్రకటన చేయాలనీ.. లేదంటే గ్రామగ్రామానా టీఆర్ఎస్ తీరును ఎండగతమని Revanth Reddy హెచ్చరించారు.  కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోశ్​ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే టీఆర్​ఎస్​, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీ కుటుంబం విచారణ సంస్థలను గౌరవించిందని కానీ టీఆర్ఎస్ , బీజేపీ నేతలు మాత్రం ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో బెంగాల్ తరహా రాజకీయం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...