Guvvala Balaraju: దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం

-

Trs Mla Guvvala Balaraju important comments to the media: ఫాంహౌస్ కేసు అనంతరం తొలిసారి నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. రూ.100కోట్లు తీసుకుని ఎటో వెళ్లిపోయానని నియోజకవర్గంలో ‘‘నా పోస్టర్లు వేసిన వ్యక్తుల రాజకీయ జీవితం భూస్థాపితం’’ అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం వెనుకబడిపోతోందని ఆరోపించారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరముందన్నారు. తమను బెదిరింపులకు గురిచేసిన వారికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...