Holiday Cancelled: నేడు తెలంగాణలో సెలవు రద్దు.. ఉత్తర్వులు జారీ

-

TS government Holiday Cancelled on november 12 th second saturday: నేడు రెండో శనివారం సందర్భంగా ఉండే సాధారణ సెలవును హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 9న సాధారణ సెలవుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...