TS Group 2 పరీక్షల తేదీలు ఖరారు

-

TS Group 2 | గ్రూపు-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ) ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారంరోజుల ముందు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. కాగా, 783 గ్రూపు-2 పోస్టులకు గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే గ్రూపు-1 మెయిన్స్, గ్రూపు-4 పరీక్షల తేదీలు ఫైనల్ చేసిన టీఎస్ పీఎస్సీ తాజాగా TS Group 2 పరీక్షల తేదీలను ప్రకటించడంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...