TS ICET Results | టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల

-

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్(TS ICET Results) పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. హన్మకొండ కేయూలో గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొ. టి.రమేశ్‌లు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌లో నూకల శరణ్ కుమార్‌కు మొదటి ర్యాంకు, సాయి నవీన్‌కు రెండో ర్యాంకు, రవితేజకు మూడో ర్యాంకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, గత నెల 26,27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించిన ఐసెట్ పరీక్షకు దాదాపు 70 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -
Read Also:
1. డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...