TS Inter Exams Schedule | తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్..
28-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024: ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
11-03-2024: ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024: కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
15-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్..
29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024: ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
19-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II