TS LAWCET Results | తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

-

TS LAWCET Results |తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లాసెట్, పీజీ ఎల్‌సెట్‌ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేశారు. మూడేళ్ల కోర్సు లాసెట్‌లో 78.59 శాతం ఉత్తీర్ణ‌త‌ సాధించగా.. ఐదేళ్ల కోర్సు ఎల్ఎల్ఎల్బీలో 80.21 శాత్తం ఉత్తీర్ణ‌త‌, పీజీ ఎల్‌సెట్‌లో 94.36 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. మే 25న నిర్వహించిన ఈ పరీక్షకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,218 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో మూడేళ్ల ఎల్ఎల్ఎల్బీ కోర్సుకు ఎక్కువగా 25,547 మంది పోటీపడ్డారు. లాసెట్ ఫ‌లితాల కోసం https://lawcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ క్లిక్ చేయండి.

- Advertisement -
Read Also:
1. ఏపీ ఐసెట్ ఫలితాల్లో అబ్బాయిలదే హవా
2. అమీర్ పేటలో ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...