TSLPRB: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు టీఎస్‌ఎల్పీఆర్‌బీ గుడ్ న్యూస్

-

TSLPRB Good News for si constable aspirants: ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణులైన 2,37,862 మంది పార్ట్ 2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. ఈ దరఖాస్తుల్లో తప్పిదాలు దొర్లాయని, ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు టీఎస్‌ఎల్పీఆర్‌బీని కోరుతున్నారు. కాగా.. దీనిపై చైర్మన్ శ్రీనివాసరావు స్పందిచారు. దరఖాస్తుల సవరణకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో లేదా, అంతకుముందే ఛాన్స్ ఇస్తామని తెలిపారు. అభ్యర్థులు గందరగోళానికి గురికావొద్దని పేర్కొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...