గ్రూప్-4 అభ్యర్థులకుగుడ్ న్యూస్.. ఇదే చివరి అవకాశం!

-

Group 4 |టీఎస్పీఎస్సీ భర్తీ చేయనున్న గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పులు సవరించేందుకు ఎడిట్ ఆప్షన్‌‌కు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఈ నెల 9 నుంచి మే 15 వ తేదీ వరకు చేసుకోవచ్చని శనివారం టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. ధరఖాస్తూ ఎడిట్ చేసుకునేందుకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు, మరో అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియలో తప్పులు దొర్లినట్లు టీఎస్పీఎస్సీకి వినతులు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఎడిట్ ఆప్షన్‌కు ఆవకాశం ఇచ్చారు. జూలై 1న ఈ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: తెలంగాణ సంపద ఏమైనా మీ అత్తగారి సొమ్మా కేసీఆర్: షర్మిల

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...