TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

-

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ ఎంపీడీలో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో(TSPSC Paper Leak Case) ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య మొత్తం 22 కి చేరింది. డాక్యానాయక్ బ్యాంకు ఖాతాలో జమ అయన అనుమానాస్పద లావాదేవీల విచారణలో ఈ విషయం బయటపడింది. డాక్యానాయక్ వద్ద రెండు లక్షలకు ఏఈ పేపర్ కొనుగోలు చేశారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 33 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో TSPSC ఛైర్మన్ జనార్థన్ రెడ్డి(Janardhan Reddy), కార్యదర్శి అనితా రామచంద్రన్‌(Anita Ramachandran)ను ఈడీ అధికారులు విచారించారు.

- Advertisement -
Read Also: నీరాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అవగాహన లేదు: MLC

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...