Vanaparthi : వృద్ధ మహిళ హత్య..గొంతు నులిమి.. ఆపై

-

Vanaparthi an old woman was killed with her throat slit: వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ మహిళ దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు మహిళను గొంతు నులిమి హత్య చేసారు. వనపర్తి జిల్లాలోని నడిమి గేరి జోషి హాస్పిటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వరలక్ష్మి (68) వడ్డీలిస్తూ జీవనం కొనసాగిస్తుండేది. అయితే.. ఉదయం తన ఇంట్లోనే శవమై కనిపించింది. కొందరు దుండగులు ఇంటి వెనక ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశించి వరలక్ష్మిని గొంతు నులిమి హత్య చేసారు. మృతురాలి ఇంటి నుంచి 30 తులాల బంగారం, రూ.15 లక్షలు చోరికి గురైనట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...