Vijayashanthi: ఎమ్మెల్సీ కవిత పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

Vijayashanthi satires on cbi notices to mlc kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇచ్చిన నోటిసుల పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒకరిద్దరి మీద కాదు.. టీఆర్ఎస్ నాయకులందరి మీద దాడులు జరగాలన్నారు. ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు పండుతున్నాయని.. సీబీఐ, ఈడీ, ఐటీని వాళ్లపని వాళ్లను చేసుకొనివ్వాలని… హంగామా చేయడం సరికాదన్నారు. తెలంగాణలో అవినీతి పై చాలా రోజులుగా ప్రజలకు చెబుతున్నామని ఇప్పుడు దేవుడు కనికరించాడన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ముసుగుతో ప్రజలను ఎలా దోచుకుందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ వ్యూహం ఏంటో మరోక ప్రెస్ మీట్‌‌లో మాట్లాడతానని పేర్కొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...