Hyderabad | బోనాల పండుగకు ముందురోజు బోయిన్‌పల్లిలో దారుణం

-

Hyderabad | మేడ్చల్ మల్కా్జ్‌గిరి జిల్లా బోయిన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లిలోని నూతన్ కాలనీలో సత్యనారాయణ-ఝాన్సీ లక్ష్మీ అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. గతకొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా.. శుక్రవారం కూడా ఇరువురి మధ్య గొడవ జరుగడంతో ఆవేశంలో కత్తితో భార్య ఝాన్సీ లక్ష్మీ మెడపై భర్త సత్యనారాయణ దారుణంగా నరికాడు.

- Advertisement -

Hyderabad | దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడిక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బోనాల పండుగకు ముందురోజు భార్యను హత్య చేయడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: బీఆర్ఎస్‌లో చేరికపై MLA రాజాసింగ్ క్లారిటీ!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...