Breaking News : షర్మిల పార్టీకి అధికార ప్రతినిధులు వీరే

0
95

తెలంగాణలో పార్టీ ఏర్పాట్లలో తలమునకలైన వైఎస్ షర్మిల తాజాగా రాబోతున్న తమ పార్టీకి అధికార ప్రతినిధులను నియమించారు.

షర్మిల ఆదేశాల మేరకు అధికార ప్రతినిధుల నియామకం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల కార్యాలయం నుంచి ఈ స్టేట్ మెంట్ జారీ అయింది.

అధికార ప్రతినిధులు వీరే…

కొండా రాఘవ రెడ్డి

తూడి దేవేందర్ రెడ్డి

పిట్ట రాంరెడ్డి

ఏపూరి సోమన్న

సయ్యద్ ముజ్జబ్ అహ్మద్

మతిన్ ముజాదద్ది

భూమి రెడ్డి

బీశ్వ రవీందర్

పై నాయకులంతా షర్మిల నెలకొల్పబోయే పార్టీకి సంబంధించిన అడ్ హక్ అధికార ప్రతినిధులుగా ఉంటారని తెలిపారు.