వైసీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కాయంటూ రెచ్చిపోయిన లోకేశ్…

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దౌర్జన్యకాండ కొనసాగుతోందని ఆరోపించారు టీడీపీ నేత నారాలోకేశ్… వైసీపీ గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, భౌతికదాడి చేసారని మండిపడ్డారు లోకేశ్… చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత దైర్యం అని ప్రశ్నించారు…

- Advertisement -

అధికార మదంతో వైసీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ఏఓ పై దాడి చేసిన వైసీపీ నేత ని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు… ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు…

మరో ట్వీట్ చేస్తూ….దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది’ అంటారు. అలాంటి తరగతి గదులను విజ్ఞానం అందించడంతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పే పవిత్రమైన ఆలయాలుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్ష్లలని తెలిపారు…

తమ ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ప్రపంచదేశాలకు భారతదేశ సంస్కృతి, నాగరికతల గొప్పదనాన్ని చాటిచెప్పిన ఫిలాసఫర్, ఉపాధ్యాయుడు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని అన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...