ప్రశాంత్ భూషన్ కేసులో కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు… అతనికి రూపాయి ఫైన్ విధించింది… ఈ ఫైన్ ను మూడు నెలల్లో చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలు శిక్షతోపాటు మూడేళ్లు న్యాయ వృత్తి నుంచి తొలిగిస్తామని తీర్పునిచ్చింది…
- Advertisement -
కాగా సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఛీఫ్ జస్టీస్ లపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు… దీంతో ఛీఫ్ జస్టిస్ బోబ్డె డౌన్ లాక్ డౌన్ రూల్స్ ఉల్లంగించారని ట్వీట్ చేశారు…
ఆయన న్యాయ స్థానానికి క్షమాపన చెప్పాలని చెప్పినా అందుకు ప్రశాంత్ భూషన్ నిరాకరించారు.. దీంతో ప్రశాంత్ కు ఒక్క రూపాయి ఫైన్ విధించింది కోర్టు… సెప్టెంబర్ 15 లోపు డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది…