రేపు ఆర్జీవీ లెస్బియన్ మూవీ ముచ్చట్లు..!!

-

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నైనా గంగూలీ , అప్సర రాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “డేంజరస్”. తెలుగులో మా ఇష్టంగా విడుదల కాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మొట్టమొదటి లెస్బియాన్ మూవీ గా రాబోతుంది. మే 6 వ తేదీన ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.

- Advertisement -

తెలుగు-తమిళ -హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా వినూత్న ప్రేమ కథగా తెరకెక్కగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటూ ఉండగా మరో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “అస్క్ ఎనీథింగ్ ” డేంజరస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి కొంతమంది స్టూడెంట్స్ తో, తన రాముఇజం ఫాలోవర్స్ తో ఈ సినిమా గురించిన విశేషాలను ముచ్చటించనున్నారు.

మే 3 వ తేదీన అనగా రేపు ఈ కార్యక్రమం జూబ్లీ హిల్స్ లోని అంబేద్కర్ యూనివర్సిటీ లో జరగనుంది. ఈ కార్యక్రమం లో రామ్ గోపాల్ , నైనా గంగూలీ , అప్సర రాణి పాల్గొంటున్నారు. లవ్, సెక్స్ మరియు లెస్బియన్స్ వంటి అంశాల మీద చర్చించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...