మేకకు జన్మనిచ్చిన మహిళ ప్రపంచంలోనే వింత ఎక్కడ జరిగిందంటే

-

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం… ఎందుకు అంటే ఈ వార్త వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియాలో జరిగిన ఘటన వైద్యులని ప్రజలని అందరిని షాక్ కి గురిచేసింది, ఎందుకు అంటే సాధారణంగా మహిళ పిల్లలకు జన్మనిస్తుంది. కాని ఇక్కడ వింతగా మేకకు జన్మనిచ్చింది.
ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఏకంగా ఆమె మూడు సంవత్సరాలు గర్భిణీగా ఉంది..నైజీరియాలో ఇది రెండోసారి జరిగిన ఘటన అని తెలుస్తోంది, అసలు మేకకు మహిళ జన్మని ఎలా ఇస్తుంది అని అందరికి ఇప్పుడు అనుమానం వస్తోంది .. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ఫోటోలతో సహా బయటపెట్టాడు… ఇక అక్కడకి ఈ వింత చూద్దాం అని చాలా మంది వెళుతున్నారు..
ఇక 2012లో ఇలాగే ఓ నైజీరియా మహిళ గుర్రానికి జన్మనిచ్చింది. దీనిపై వైద్యులు పరిశోధన చేస్తున్నారు..అయితే కొందరు దీనిని కొట్టి పారేస్తున్నా మరికొందరు దీనిని నమ్ముతున్నారు, అయితే ఈ వార్త వైరల్ అవ్వడంతో చాలా మంది అక్కడకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...