హాయ్ ఫ్రెండ్స్..బర్ల కాయనీకి వచ్చిన ఫ్రెండ్స్- వీడియో వైరల్

0
185

హాయ్ ఫ్రెండ్స్..బర్ల కాయనీకి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన కానీ మెమోలు వస్తయి తప్ప జాబ్ లు ఐతే వస్తలేవ్. నోటిఫికేషన్ ఎయ్యడు. ఏం ఎయ్యడు. అందుకే మా అమ్మను అడిగి గీ నాలుగు బర్లను కొన్న. రోజు వీటి పాలు అమ్మితే రోజు రూ.300 ఎక్కడ పోవు ఫ్రెండ్స్ అంటూ తెలంగాణలోని నిరుద్యోగంపై సెటైర్లు వేస్తూ ఓ యువతి చేసిన వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.