Mexico Prison: మెక్సికో నగరంలో కాల్పులు కలకలం

-

Mexico Prison: మెక్సికో నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు ఆదివారం నగరంలోని సియుడాడ్ జుయారెజ్‌ జైలు పై కాల్పులు జరిపారు. ఈ ఘనటనలో 14 మంది చనిపోగా.. 10 మంది జైలు గార్డులు, భద్రత ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో 24 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

న్యూ ఇయర్ సందర్భంగా ఖైదీల బంధువులు వారిని కలిసేందుకు వచ్చారని అదే సమయంలో కాల్పులు చెలరేగడంతో జైలు(Mexico Prison) లో గందరగోళ పరిస్థితులకు దారితీసినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలు గార్డులపై దాడి చేసి.. వివిధ వస్తువులను తగులబెట్టారు. ఈ దాడిలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Read Also:
పవన్ పై విమర్శలు.. వారిని కలిసేందుకు బాధగా ఉందన్న చిరంజీవి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...