అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి

-

అమెరికా(America)లోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో దారుణం జరిగింది. షాపింగ్ మాల్‌ పరిసరాల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. వీరిలో చిన్నారులు సైతం ఉన్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. పోలీసులు కాల్పులు జరిపుతున్న సమయంలో వారిపై కూడా దుండగుడు కాల్పులు జరిపారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. అయితే దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో షాపింగ్ మాల్‌లో ఉన్న పోలీస్ అధికారి బయటకు వచ్చారు. వెంటనే దుండగుడితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ వినకుండా దుండగుడు కాల్పులు జరపడంతో మొత్తం 9 మంది మృతి చెందారు. ఈ ఘటనతో షాపింగ్‌లో ఉన్న ఉద్యోగులు, కస్టమర్లు చేతులు పైకెత్తి భయంతో బయటకు పరుగులు తీశారు.కాగా నిందితుడు పుట్ పాత్‌పై నడుస్తూ కనిపించినవారిపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుండగుడు నల్ల చొక్క ధరించి చేతిలో పొడవాటి రైఫిల్ కలిగి ఉన్నాడని తెలిపారు.

- Advertisement -
Read Also: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...