Russian death in Odisha: ఒడిశాలో కలకలం రేపుతోన్న రష్యన్ల వరుస మరణాలు

-

Another Russian found dead in Odisha; third in fortnight: ఒడిశాలో రష్యన్ల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం ఇద్దరు రష్యన్ల మరణం సంచలనం సృష్టించింది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మరో రష్యన్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒడిశాలోని పారాదీప్ పోర్టులో రష్యా దేశస్థుడైన మిల్యకోవ్ సెర్గీ లంగర్ వేసి ఉన్న నౌకలో శవమై కనిపించారు. కాగా ఆయన అదే నౌకలో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తుండడం గమనార్హం. ఈ నౌక బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టు నుంచి ఒడిశా పారాదీప్ పోర్ట్ వైపుగా ముంబై వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ రష్యన్ ఇంజనీర్ మృతి పై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ హరనంద్ వెల్లడించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...