ఉక్రెయిన్ లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆకస్మిక పర్యటన

-

Joe biden Ukraine visit:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు బైడెన్. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భేటీ అయ్యారు. కాగా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మరో నాలుగు రోజుల్లో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో బైడెన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...