Gaza | గజగజలాడిన గాజా.. 400 దాటిన మృతుల సంఖ్య

-

గాజా(Gaza) మరోసారి గజగజలాడింది. ఇజ్రాయెల్(Israel) దాడులతో దడదడలాడింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై మంతనాలు జరుగుతుండగా మళ్ళీ దాడులు జరగడం కీలకంగా మారింది. ఇజ్రయేల్ విరుచుకుపడిన దాడుల్లో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఈ దాడుల్లో కనీసం 404 మంది మరణించి ఉంటారని గాజా ఆరోగ్యశాఖ అంచనా వేసింది. మరో 562 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.

- Advertisement -

ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా(Gaza), గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తన వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారిలో అధికసంఖ్య మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. తొలుత చేసిన ప్రకటనలో మరణాలు, గాయపడిన వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత గాజా ఆరోగ్యశాఖ వాటిని సవరించింది.

Read Also:  ‘విష్ణుప్రియ, టేస్టీ తేజ భయటపడ్డారు’
Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Telangana Budget 2025 | తెంలగాణ బడ్జెట్ కేటాయింపులిలా

Telangana Budget 2025 | తెలంగాణ అసెంబ్లీదలో రాష్ట్ర ఆర్థిక మంత్రి...

Donald Trump | పుతిన్‌కు ట్రంప్ ఫోన్.. యుద్ధం గురించి మాట్లాడటానికే..!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా అమెరికా అధ్యక్ష...