జగన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన పవన్

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ను చూసి జగన్ మోహన్ రెడ్డి నేర్చుకోవాలని అన్నారు…

- Advertisement -

మాతృభాష ఎలా ఉండాలో ఎలా కాపాడుకోవాలో కేసీఆర్ ను చూసి జగన్ నేర్చుకోవలిన పవన్ తెలిపారు.. ఆమేరకు ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ పోస్ట్ కూడా చేశారు..

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది… దీనిపై పవన్ తన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు… పాఠశాలల్లో తెలుగు భాషను ఎత్తేస్తుంటే తెలుగు అధికార భాషా సంఘం ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు… తెలుగు గొప్పదనం అర్థమైతే ఇలా చేయరని విమర్శించారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...