దమ్ముంటే నువ్వు నేను సింగిల్ గా చూసుకుందాంరా… వైసీపీ ఎమ్మెల్యే

దమ్ముంటే నువ్వు నేను సింగిల్ గా చూసుకుందాంరా... వైసీపీ ఎమ్మెల్యే

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు…. నేను సూర్యనారాయణ కొడుకుని పెరిగింది మా ఇంట్లోనే యుద్దాలు మొదలైంది మాతోనే నీకు గాని నీ పార్టీ నాయకులకు గానీ దమ్ముంటే కాస్కో దేనినైనా రెడీ అని అబ్యయ్య చౌదరి అన్నారు..

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతమనేని జైలు నుంచి విడుదల అయిన తర్వాత మాట్లాడాలని అనుకున్నానని అన్నారు… నీకు దమ్ముంటే దేనికైనా సరే జనంతో చూసుకుందామా లేకా సింగిల్ గా నువ్వూ నేను చూసుకుందామా అని సవాల్ విసిరారు…అబ్బయ్య

చింతమనేని కంటే తాను పది సంవత్సరాలు పెద్దవాడినని తెలిపారు… తాను ఏం నేర్చుకోనవసరం లేదని అన్నారు… చింతమనేని తనకు ఎప్పుడు కబురు చేసినా తాను సిద్దంగా ఉంటానని స్పష్టం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here