ఇరాన్ – అమెరికా గొడవ ఏమిటి పూర్తి స్టోరీ

ఇరాన్ - అమెరికా గొడవ ఏమిటి పూర్తి స్టోరీ

0
33

డిసెంబర్ 28 న హిస్బుల్లా మిలిటెంట్లు ఇరాక్ లోని అమెరికా స్దావరాలపై దాడి చేశారు.. అమెరికా కాంట్రాక్టర్ చనిపోయాడు. దీంతో అమెరికా ఆర్మీ అక్కడ మిలిటెంట్లపై దాడి చేసింది.. డిసెంబర 29 న ఇరాన్ సిరియా లెబనాన్ పై అమెరికా సైన్యం బుల్లెట్లను విమానాల నుంచి వదిలింది, మిలిటెంట్లు ప్రజలు 30 మంది చనిపోయారు.

ఇరాన్ లో అమెరికా పెత్తనం ఏమిటి అని , రెండో అత్యంత శక్తివంతమైన ఆర్మీ కమాండర్ ఖాసీం సులేమానీ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈలోగా ఇరాక్ లోని బాగ్దాద్ లో అమెరికా ఎంబసీపై దాడి చేశారు. అక్కడ ప్రజలు మిలిటెంట్లు, ట్రంప్ ఇలా దాడి చేయడం ఆపాలి అని భవనానికి నిప్పులు పెట్టారు.

మిస్టర్ ట్రంప్. ఓ జూదగాడా నీకు చాలా దగ్గరగా ఉన్నాం, ఒక్క బటన్ కొడితే నీ వైట్ హౌస్ ఉండదు అన్నట్లు బెదిరించాడు సులేమానీ.. నువ్వు యుద్దం మొదలు పెడితే ఎండింగ్ మేమే చేస్తాం ఇరాన్ తో పెట్టుకోకు అని ప్రకటన చేశాడు..ట్రంప్ కు కోపం వచ్చింది…అత్యవసర మీటింగ్ అర్దరాత్రి పెట్టాడు, శుక్రవారం తెల్లవారు జామున 750 మంది అమెరికా ఆర్మీ కమాండోలు అమెరికా ఎయిర్ బేస్ నుంచి స్టార్ట్ అయ్యారు.

25 విమానాలు లేజర్ కామ్స్ తో ఇరాన్ లోని బాగ్దాద్ కు వచ్చారు అమెరికన్ ఆర్మీ .. ఇరాక్ కమాండర్ ఖాసీం సులేమానీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు, విమానం దిగుతుండగా రాకెట్ వదలి చంపేశారు. ఆర్మీ కమాండర్ ఖాసీం సులేమానీ చనిపోయాడు, ట్రంప్ మళ్లీ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు.