పోర్న్ చూసే భారతీయులకి ఓ షాకింగ్ వార్త

పోర్న్ చూసే భారతీయులకి ఓ షాకింగ్ వార్త

0
40

ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది ..మరీ ముఖ్యంగా పోర్న్ కు యువత బానిస అవుతున్నారు. అమెరికా లండన్ సౌత్ ఆఫ్రికాలో రోజుకి 3 గంటలు పోర్న్ చూసే వారు దాదాపు 25 శాతం మంది ఉన్నారని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఇక జనాభా పరంగా చూస్తే పోర్న్ వీక్షణలో అగ్రస్థానంలో భారత్ కే ఇస్తోంది రిపోర్ట్ .

డేటా వినియోగంలోనూ మనమే నంబర్ వన్ … అలాగే పోర్న్ చూడటంలో కూడా మన వాళ్లు ఫస్ట్ ఉన్నారు.. మన దేశంలో అశ్లీల సైట్లపై కఠిన నిషేధం ఉన్నా స్మార్ట్ఫోన్లలో నీలిచిత్రాలను చూడటంలో మనదేశం అగ్రస్థానంలో నిలిచింది. పోర్న్ చూస్తున్న భారతీయుల్లో 89 శాతం మంది స్మార్ట్ఫోన్ల ద్వారానే వీక్షిస్తున్నట్టు ప్రముఖ నీలిచిత్రాల వెబ్సైట్ పోర్న్ నివేదికలో తెలిపింది.

అయితే గతంలో ఇది 35 శాతం మొబైల్స్ లో ఉంటే ఇప్పుడు ఏకంగా 89 శాతానికి పెరిగింది. ప్రతి నలుగురిలో ముగ్గురు మొబైల్ ఫోన్లలో పోర్న్ చూస్తున్నారట. డెస్క్టాప్, ల్యాప్టాప్ కంప్యూటర్ల ద్వారా చూసేవారి సంఖ్య బాగా తగ్గింది. సింపిల్ గా ఎవరూ పక్కన చూడకుండా ఉండాలి అంటే మొబైల్ బెటర్ అని అందుకే మొబైల్ లో పోర్న్ చూస్తున్నాము అని చెబుతున్నారట అభిప్రాయాలుగా.. 2021 నాటికి మనదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 82.9 కోట్లకు చేరుతుందని ఈ సర్వే చెబుతోంది.