కరోనా వేళ కష్టాల్లో ఉన్న చిన్ననాటి స్నేహితుడికి ఆశ్రయం ఇస్తే అతని భార్యతో జంప్…

కరోనా వేళ కష్టాల్లో ఉన్న చిన్ననాటి స్నేహితుడికి ఆశ్రయం ఇస్తే అతని భార్యతో జంప్...

0

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధించింది.. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది… కొంతమంది తమ బంధువుల ఇళ్లల్లో ఉండగా మరికొంతమంది స్నేహితుల ఇళ్లల్లో ఉన్నారు… కేరళాకు చెందిన ఒక వ్యక్తి లాక్ డౌన్ తో తన చిన్న నాటి స్నేహితుడి ఇంట్లో ఉన్నాడు… వారం రోజుల్లో ఆమెతో చనువగా ఉండి ఆమెను తీసుకుని పరార్ అయ్యాడు ఈ సంఘటన కేరళలోని మున్నార్ గ్రామంలో జరిగింది..

జోసెఫ్ కు ఇద్దరు పిల్లు ఉన్నారు… లాక్ డౌన్ కారణంగా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు ఈసమయంలో తన స్నేహితుడు జోసెఫ్ భార్యతో సన్నిహిత్యం పెంచుకున్నాడు… వారంలోపు వారు చాలా క్లోజ్ కావడంతో జంప్ అయ్యారు… దీంతో జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

అతని ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని వెతికి పట్టుకున్నారు… జోసెఫ్ భార్య స్నేహితుడితో వెళ్తానని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు… ఏదో స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని ఆశ్రయం ఇస్తే అతని కాపురంలో నిప్పులు పోశారని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here