రూట్ మార్చిన పంజాబ్ బ్యూటీ….

రూట్ మార్చిన పంజాబ్ బ్యూటీ....

0

పంజాబ్ నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయింది… తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు కూడా సరసనచేసింది.. అయితే ఈ మధ్య కాలంలో పంజాబ్ బ్యూటీకి కాలం కలిసి రాకపోవడంతో ఆఫర్స్ తక్కువ అయ్యాయి..

వచ్చిన అరకొరక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది… ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది… మిగితా హీరోయిన్స్ లాగానే పంజాబ్ బ్యూటీకూడా వెబ్ సీరీస్ లో నటించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్న ఓ వెబ్ సీరీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here